Wednesday, October 28, 2026
No menu items!
HomeHyderabadముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన గోక న‌వీన్

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన గోక న‌వీన్

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన గోక న‌వీన్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌స‌రా పండుగ ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాంన‌గ‌ర్‌లోని కాక‌తీయ హై స్కూల్ కరస్పాండెంట్, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గోక న‌వీన్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు గోక న‌వీన్ ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.


 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page