జెమినికాలనీలో ఘనంగా బోనాల వేడుకలు
హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ జెమినికాలనీలోని పోచమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ దళిత సిల్ట్ వెహికిల్స్ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భాషపాక శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బోనాల సమర్పణ జరిగింది. అమ్మవారికి బోనాన్ని సమర్పించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply