Homedevotionalఘనంగా హరినగర్‌లో బోనాల వేడుకలు devotionalHyderabad ఘనంగా హరినగర్‌లో బోనాల వేడుకలు By Addam News July 21, 2025 0 51 📰 Generate e-Paper Clipఘనంగా హరినగర్‌లో బోనాల వేడుకలు హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్‌లోని పోచమ్మ దేవాలయంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బోనాలకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై బిజెపి నాయకులు భరత్‌గౌడ్, గడ్డం నవీన్, రవి, ఎన్.రాకేష్, ఈ.రాకేష్‌కుమార్, కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, రవి తదితరులతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. 📰 Share Epaper Clip Share FacebookTwitterPinterestWhatsApp - Advertisment - - Advertisment - - Advertisment - Previous articleగాంధీనగర్‌లో ఘనంగా బోనాల జాతర – బోనాల ఉత్సవాలకు హాజరైన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్Next articleజెమినికాలనీలో ఘనంగా బోనాల వేడుకలు RELATED ARTICLES GREATER HYDERABAD ఇళ్ళ స్థలాల సాధనకై జేఎన్జే సొసైటీ సభ్యుల ధర్నా November 4, 2026 GREATER HYDERABAD దొమ్మాటి సాంబయ్యకే ఎమ్మెల్సీ ఇవ్వాలి – మాదిగ నాయకత్వానికి న్యాయం చేయాలి November 4, 2026 GREATER HYDERABAD తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం November 4, 2026 - Advertisment - - Advertisment - - Advertisment - - Advertisment - - Advertisment - Most Popular ఇళ్ళ స్థలాల సాధనకై జేఎన్జే సొసైటీ సభ్యుల ధర్నా November 4, 2026 దొమ్మాటి సాంబయ్యకే ఎమ్మెల్సీ ఇవ్వాలి – మాదిగ నాయకత్వానికి న్యాయం చేయాలి November 4, 2026 తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం November 4, 2026 నేడు ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం November 4, 2026 జలమండలిలో 23 మంది ఉద్యోగులు పదవీ విరమణ November 4, 2026 ఈ నెల 26, 27 తేదీల్లో సివిల్ ఇంజినీరింగ్ పరిష్కారాలపై ప్రత్యేక సదస్సు November 4, 2026 నషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్‌కు శ్రీకారం November 4, 2026 వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు November 4, 2026 శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి November 3, 2026 చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్ ( VPG ) లో జీహెచ్ఎంసీ క్రీడా పోటీలు-2026 ప్రారంభం November 3, 2026 Load more