Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadకాచిగూడ ఏసీపి బాల గంగిరెడ్డిని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

కాచిగూడ ఏసీపి బాల గంగిరెడ్డిని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

📰 Generate e-Paper Clip

 

కాచిగూడ, అద్దం న్యూస్ :    కాచిగూడ డివిజన్ ఏసిపిగా బాధ్యతలు చేపట్టిన బాల గంగిరెడ్డి ని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోనె ప్రదీప్ రావు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.. పీస్ కమిటీ సభ్యులు, బ‌స్తీ, కాలనీ, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాచిగూడ డివిజన్ పరిధిలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page