హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ : జలమండలి డివిజన్–5 జీఎంగా డి.దామోదర్‌రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర దళిత సిల్ట్ వెహికిల్స్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు భాషపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిఎం దామోదర్‌రెడ్డికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డికి శాలువాలు కప్పి జ్ఞాపికను అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వి.నర్సింగ్‌రావు, పెర్క శ్రీకాంత్ ( లడ్డు ) తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply