అంబర్‌పేట్, ఏప్రిల్ 3 ( అద్దం న్యూస్ ) : బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ధర్నా విజయవంతమైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య, లేబర్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరీ కృష్ణగౌడ్, నాయకులు రాంమోహన్ రావు, గడ్డం శ్రీధర్ గౌడ్ తదితరులు టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వం కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలందరూ ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీలకు రావలసిన న్యాయబద్ధమైన వాటను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply