హైదరాబాద్, ఏప్రిల్ 17, అద్దం న్యూస్ : నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను చార్జీషట్‌లో నమోదు చేసి బిజెపి రాజకీయ వేధింపులకు నిరసనగా గురువారం హైదరాబాద్ ఈడి కార్యాలయం ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివెళ్లారు. ధర్నాకు తరలివెళ్లిన వారిలో నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభిషేక్ కెన్నడి, సుబ్బారావు, దినేష్, సంపత్, హఫీజ్, నరేందర్ యాదవ్, భాస్కర్‌రెడ్డి, మజ్‌హర్ తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply