Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADరాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో
రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 9, ( అద్దం న్యూస్ ) :   కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు ఆధ్వ‌ర్యంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మారిశెట్టి న‌ర్సింగ్‌రావు కేక్ క‌ట్ చేసి కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు తినిపించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు శీలం సత్యనారాయణ, సాల్మన్ రాజ్, మధుమతి, నర్సింగ్, సబర్మతి, కవితా, బాబూరావు, నవీన్, భాస్కర్, భాను చందర్, జగదీష్ బాబు, అభిషేక్ కెన్నెడీ, చందు, మురళీ, సుబ్బా రావు, రమణ, శ్రీనివాస్, మజర్, సాయిరాం, సురేష్ కుమార్, ఇర్షాద్ ఖాన్‌, హఫీజ్, సమీర్, అఫ్రోజ్, శంకర్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page