హైదరాబాద్, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : సుప్రీంకోర్టులో సైతం దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపు పై బిఆర్ఎస్ పార్టీ హైకోర్టులో వేసిన కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది. దీంతో దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయినప్పటికి సుప్రీంకోర్టు హై కోర్టు తీర్పును సమర్దిస్తూ దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చింది. మళ్లి ఎన్నికకు వెళ్లాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
సుప్రీంకోర్టులో సైతం దానం నాగేందర్‌కు చుక్కెదురు
RELATED ARTICLES

