నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటాలకు నివాళులర్పించిన దత్తాత్రేయ
హైదరాబాద్, ఆగస్టు 18, అద్దం న్యూస్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ రాంనగర్‌లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటాలకు బండారు దత్తాత్రేయ పూలమాలలేసి నివాళులర్పించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply