Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadనేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

📰 Generate e-Paper Clip

 

నేడు డయల్ యువర్ డీఎం

హైదరాబాద్, అద్దం న్యూస్   ముషీరాబాద్ ఆర్టీసి డిపో పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ముషీరాబాద్ డిపో మేనేజర్ సురేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ( నేడు ) సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డిపో మేనేజర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వీసు సేవలకు సంబంధించి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు 9959226418 కు సంప్రదించాలని కోరారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page