పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ జివి.రావుకు సన్మానం
హైదరాబాద్, మే 27, ( అద్దం న్యూస్ ) : భారత ప్రభుత్వం తరపున ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న ఏఐజి హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ డాక్టర్ జివి.రావు కు సన్మానం జరిగింది. కైలాస్ నాగేష్ ఆధ్వర్యంలో పటేల్ ఎంట్రప్రెన్యూర్స్ నెట్‌వర్క్ ( పెన్ ) సభ్యుడు డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, ఫార్చ్యూన్ బయోటెక్ అధినేత అన్నం విక్యాత్, ముషీరాబాద్ మున్నూరు కాపు సభ్యులు మహేష్ ఆరుట్ల, దామోదర్, గాదె శ్రీనివాస్, యస్ బ్యాంక్ (ముంబై) అండ్ సౌత్ జోనల్ హెడ్, జియో ఫైనాన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆకుల సదానంద్ పటేల్, మేడ్చల్ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ కోల్డ్ స్టోరేజీ వ్యవస్థాపకుడు బేతి శ్రీధర్ పటేల్, చర్లపల్లి ఫార్మా ఇండస్ట్రీలిస్ట్ ఆకుల శ్రీనివాస్ పటేల్ తదితరులు పద్మశ్రీ డాక్టర్ జివి.రావును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.![]()

![]()












Leave a Reply