శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో తొలి ఏకాద‌శి పూజ‌లు

శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో తొలి ఏకాద‌శి పూజ‌లు

వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో జ‌రిగిన‌ తొలి ఏకాద‌శి పూజ‌లు

హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో తొలి ఏకాద‌శి పూజ‌లు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆదివారం జ‌రిగాయి. ఇందులో భాగంగా స్వామి వారి క‌ళ్యాణ మ‌హోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌ల‌కు ఆల‌య వ్య‌వ‌స్థాప‌క వంశీయుడు జి.శ్రీనాథ్‌గౌడ్‌, కీర్తి దంప‌తులు, ఆయ‌న త‌ల్లి సువ‌ర్ణ‌, దేవాదాయ శాఖ స‌హాయ క‌మిష‌న‌ర్, ఆల‌య ఈవో ఎస్‌.అన్న‌పూర్ణ దంప‌తులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page