Saturday, September 19, 2026
No menu items!
HomeAPఒడిశా గ‌వ‌ర్న‌ర్‌ హ‌రిబాబును క‌లిసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

ఒడిశా గ‌వ‌ర్న‌ర్‌ హ‌రిబాబును క‌లిసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

📰 Generate e-Paper Clip

ఒడిశా గ‌వ‌ర్న‌ర్‌ హ‌రిబాబును క‌లిసిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

విజయవాడ, మే 8, ( అద్దం న్యూస్ ) :  ఒడిశా గ‌ర‌వ్న‌ర్ డాక్ట‌ర్‌.కె.హ‌రిబాబును మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ శుక్రవారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌వాడ‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా వారిరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలు, జాతీయ ప్రయోజనాలపై వారు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపారు. ఒడిశా ప్రజలకు, దేశానికి డాక్ట‌ర్‌.కె. హరిబాబు అందిస్తున్న నిరంతర సేవలకుగాను ఆయ‌న‌కు బండారు దత్తాత్రేయ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page