మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

హైద‌రాబాద్‌, జూలై 31, ( అద్దం న్యూస్ ) :  ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవదేహాన్ని నర్సంపేటకు తరలించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page