Saturday, September 19, 2026
No menu items!
HomeCultureహజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు

హజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు

📰 Generate e-Paper Clip

హజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 22, అద్దం న్యూస్ :      హైదరాబాద్ బర్కత్‌పురాలో గలహజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా)లో 11వ గ్యార్వి షరీఫ్, ఉర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. హజ్రత్ సయ్యద్ వలీవుల్లా సాహబ్ (దర్గా) అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ వాహద్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో దర్గా సభ్యులు సయ్యద్ సుభానీ, మహ్మద్ లియాఖత్ అలీ, యూసుఫ్, చోటూ, ఐజాజ్ హుస్సేన్, షేక్ పాషా, ఖుసుసి మెహమాన్, షాహద్ బాబా, విజన్ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, నయీం ఖాన్, జావేద్ ఖాన్, ఇమ్రాన్ ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page