Saturday, September 19, 2026
No menu items!
Homeక్రైమ్బాలికలపై ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడి

బాలికలపై ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడి

📰 Generate e-Paper Clip

 

జ‌గిత్యాల‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :   జగిత్యాల రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ అక్క‌డి విద్యార్థినుల ప‌ట్ల లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ప్రిన్సిపాల్ గంగారెడ్డి విద్యార్థినుల‌ను తమ కులాలు అడుగుతూ మానసికంగా వేధిస్తూ, ఒంటిపై చేతులు వేస్తూ లైంగిక దాడి చేశాడు. ప్రిన్సిపాల్ తమను అసభ్యకరంగా ముట్టుకున్నాడని విద్యార్థినులు డీఈవోతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ పిల్లలపై లైగింక దాడి చేసిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని స్థానిక డీఈవోకు, పోలీసులకు విద్యార్ధినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page