
ఉత్తరాఖండ్, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లో గౌరీకుంద్ అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. డెహ్రాడూన్ నుండి కేదార్‌నాథ్ వెళ్తున్న ఆర్యన్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాప్టర్, ఈరోజు ఉదయం 5 గంటలకు ఉత్తరాఖండ్ లోని గౌరీకుంద్ అడవుల్లో కుప్పకూలింది. ప్రమాద సమయంలో పైలెట్ కెప్టెన్ రాజ్బీర్ సింగ్, మహారాష్ట్రకు చెందిన కాశి (2), శ్రద్ధా రాజ్ కుమార్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన వినోద్ దేవి (66) త్రిష్టి సింగ్ (19), గుజరాత్ కు చెందిన రాజ్ కుమార్ సురేష్ (41), ఉత్తరాఖండ్ కు చెందిన విక్రమ్ రావత్ అనే 6 ప్రయాణీకులు హెలికాప్టర్ లో ఉన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply