బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేషం మల్లేష్ ఆధ్వర్యలో ఫలహారం బండి ఊరేగింపు
– హాజరైన ఎమ్మెల్సి కవిత

హైదరాబాద్, జులై 24, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో రాంనగర్ మేదర్‌బస్తీ నుంచి జెమినికాలనీ పోచమ్మ దేవాలయం ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వారు పూజలు చేశారు. ఈ బ్యాండ్ బాజాలతో, విద్యుత్ దీపాలతో ఫలహారం బండి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, కల్వగోపి, సిరిగిరి శ్యామ్, రమేష్, మధు, అజయ్, జోగేందర్, పరకాల రజినీకాంత్ గౌడ్, పరకాల మనోజ్ గౌడ్, రింకు సింగ్, సత్యనారాయణ, వెంకటేష్, అమిల్, బన్ని, అరుణ్, ఆయాజ్, సోను తదితరులతో పాటు రేషం మల్లేష్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply