Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

📰 Generate e-Paper Clip

ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

కోకాపేట్, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు శ‌నివారం కోకాపేట్‌లో జ‌రిగింది. ఆరె క‌టికల‌ ఆత్మగౌరవ భవనం కోసం ప్ర‌భుత్వం కేటాయించిన స్థ‌లంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఆరె కటిక అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ కార్యక్రమంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేష్ జి.రమేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వనజా బాయి, ఉపాధ్యక్షురాలు ఎస్.సరస్వతీ భాయి, తులసి, జియాగూడ దుర్గా సింగ్, స్థానిక నాయకులు డి.నాగేష్, పెంటోజీ, దశరథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page