Sunday, October 18, 2026
No menu items!
Homedevotionalదేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు రావాల‌ని కేంద్ర‌ మంత్రి, ఎమ్మెల్యే, మాజీ ఎంపీల‌కు ఆహ్వానం

దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు రావాల‌ని కేంద్ర‌ మంత్రి, ఎమ్మెల్యే, మాజీ ఎంపీల‌కు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

 

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌చేస్తున్న క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యం చైర్మ‌న్ గౌత‌మ్ కుమార్, ఈవో మ‌హేంద‌ర్ గౌడ్‌

హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) : 

ద‌స‌రా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు పాల్గొనాలని హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యం వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ గోల్కొండ గౌత‌మ్ కుమార్‌, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి పి.మ‌హేంద‌ర్ గౌడ్, ఆలయ ముఖ్య అర్చకులు సాత్విక్ శర్మ లు కోరారు. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డిని, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను, మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్ ల‌ను క‌లిసి ఆహ్వాన‌ప‌త్రిక‌ల‌ను అంద‌చేశారు. క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో జ‌రుగ‌నున్న శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను అత్యంగ ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ వేడుక‌ల్లో పాల్గొనాల‌ని కోరారు.

మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్ కు ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌చేస్తున్న క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యం చైర్మ‌న్ గౌత‌మ్ కుమార్, ఈవో మ‌హేంద‌ర్ గౌడ్‌
RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page