మాదేశి కళావతి రాజేందర్ ఆధ్వర్యంలో జ్యోతిబా ఫులే జ‌యంతి

మాదేశి కళావతి రాజేందర్ ఆధ్వర్యంలో జ్యోతిబా ఫులే జ‌యంతి

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ :  బీసీ సంక్షేమ సంఘం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షురాలు మాదేశి కళావతి, బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు మాదేశి రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆనందేశి రాజేందర్ ( యూఎస్ఏ ) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బండారు ప్రదీప్, గుండు శ్రీకాంత్, రాజు గౌడ్, టేకుల శివకుమార్, సంతోష్, కేబుల్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page