Sunday, September 20, 2026
No menu items!
Homecinemaస్వీట్ మెమోరీస్.. Kajal Aggarwal

స్వీట్ మెమోరీస్.. Kajal Aggarwal

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ చందమామగా పేరు తెచుకున్న అందాల తార కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో వరుస అవ శాలు అందుకుంటూ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడిని పెండ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత సినిమాలు తగ్గించింది. ప్ర స్తుతం ఈ అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు కెరీర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ముద్దుగుమ్మ.. ఇప్పుడు రీ ఎంట్రీలో అదరగొడుతుంది. ఇదిలా ఉంటే కాజల్ రామాయణం మూవీలో నటిస్తోందని నటీవలే అనౌన్స్ చేశారు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది.

తాజాగా డిసెంబర్ జ్ఞాపకాలంటూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ఏడాది ఎంతో అద్భు తంగా గడిచిపోయింది. 2026లోకి ఆశ, ఉత్సాహం, ఓపెన్ హార్డ్తో అడుగుపెడుతు న్నాను. డిసెంబర్ నెల ఎంతో తృప్తికరంగా గడిచింది. ఫ్యామిలీ, లవ్, అనుబంధం, మళ్లీ కలిసిన బంధాలు, మనసుకు ఎంతో దగ్గరైన వారి బర్త్ డేస్, నీల్ వార్షిక దినోత్సవ కార్యక్రమం, నవ్వులు, కన్నీళ్లు, అద్భుతమైన పని అవకాశాలు, కొత్త ప్రాజె కులపై సంతకాలు, మనసును హత్తుకునే అందమైన ప్రయాణాలు. ఈ విధంగా ఈ సంవత్సరాన్ని ముగించగలగడం నిజంగా ఒక వరం’ అంటూ స్వీట్ మెమోరీస్ ను గుర్తుచేసుకుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page