Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadతెలంగాణ గ‌వర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు

తెలంగాణ గ‌వర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు

📰 Generate e-Paper Clip

తెలంగాణ గ‌వర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 4, అద్దం న్యూస్ :   నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కులు మ‌హ్మ‌ద్ జునేద్‌, స‌మీర్ హుస్సేన్‌లు రాజ్‌భ‌వ‌న్‌లో తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లను తెలియ‌చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page