హైదరాబాద్, మే 26, అద్దం న్యూస్ : చేనేత వస్త్రాలు దరిద్దాం – మన నేతన్నకు అండగా ఉందామని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. చేనేత కళల్ని ప్రోత్సహించాడానికి ప్రతీ సోమవారం చేనేత వస్త్రాన్ని ధరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ వస్త్రాలు..చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ, వారి నాణ్యమైన పని తీరును కనబరుస్తూ.. ఎంతో సౌకర్యంగా ఉంటాయని నిస్సంకోచంగా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply