నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.అలివేలు

నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.అలివేలు

హైదరాబాద్,  మే 31 ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఎం.అలివేలు బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలివేలు ను హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… పాఠకులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు బొల్లం మహేందర్, అవినాష్ , వెంకటేష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, మహేష్, శ్రీనివాస నాయక్, మస్తాన్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page