హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ వర్థంతి కార్యక్రమం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో జరిగింది. ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న జయశంకర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహా, గాంధీనగర్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాకేష్, పోతుల శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా నరేష్, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, మీడియా ఇంచార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్, ఎస్‌టి.ప్రేమ్, దేవయ్య, గడ్డమీద శ్రీనివాస్, జహంగీర్, జివై.గిరి, బత్తుల కిరణ్ కుమార్, హనుమంతు, విటల్, యాది, సంతోష్, సాయి చాణిక్య రెడ్డి, సంతోష్, సాయి, పాండు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply