Saturday, September 19, 2026
No menu items!
Homepoliticsఅసెంబ్లీ ప్రాంగ‌ణంలో జ్యోతిబా ఫూలే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్సి క‌విత దీక్ష నేడు

అసెంబ్లీ ప్రాంగ‌ణంలో జ్యోతిబా ఫూలే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్సి క‌విత దీక్ష నేడు

📰 Generate e-Paper Clip

 

అసెంబ్లీ ప్రాంగ‌ణంలో జ్యోతిబా ఫూలే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని

ఎమ్మెల్సి క‌విత దీక్ష నేడు

హైదరాబాద్, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగ‌ణంలో మ‌హాత్మా జ్యోతిబా ఫూలే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ భార‌త జ‌గృతి ఆధ్వ‌ర్యంలో ఫూలే విగ్ర‌హ సాధ‌న దీక్ష‌ను ఎమ్మెల్సి క‌ల్వకుంట్ల క‌విత నేడు ( మంగ‌ళ‌వారం ) దీక్ష చేప‌ట్ట‌నున్నారు. హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో ఈ దీక్ష‌ను క‌విత చేప‌ట్ట‌నున్నారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ దీక్ష జ‌రుగ‌నుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page