Friday, September 18, 2026
HomeHyderabadకుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

 

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్  కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ముందస్తు జాగ్రత్తతో కుష్టు వ్యాధిని నయం చేయవచ్చని ప్రభుత్వ కుష్టు వ్యాధి ట్రైనింగ్ సెంటర్ ( నల్లకుంట ) ఎస్ఎంఓ డాక్టర్ సుజాత అన్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్ ను ఎస్ఎంఓ.డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో సిబ్బందితో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎంఓ డాక్టర్ సుష్మా లక్ష్మి, రాష్ట్ర ఎస్ఎల్ ఓ డాక్టర్ బి.జాన్ బాబు, జిఎల్ సిటిసి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page