Saturday, September 19, 2026
No menu items!
HomeNationalHCU లో విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్

HCU లో విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : HCU లో బుధవారం ఉదయం నుండి ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారు. విద్యార్థులను పరుగులు తీయించి మరి పోలీసులు దారుణంగా కొడుతున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను లాఠీలతో చితకబాది.. ఇష్టం వచ్చినట్లు లాకెళ్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులు సైతం దశలవారీగా నిరసనను తెలియజేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page