Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadపోతురాజు ప్రేమ్‌రాజ్ అనారోగ్యంతో మృతి

పోతురాజు ప్రేమ్‌రాజ్ అనారోగ్యంతో మృతి

📰 Generate e-Paper Clip

 

పోతురాజు ప్రేమ్‌రాజ్ అనారోగ్యంతో మృతి

 

హైద‌రాబాద్‌, మే 1, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ద‌యారామార్కెట్‌కు చెందిన పోతురాజు వేష‌ధార‌ణ చేసే ప్రేమ్‌రాజ్ ( 70 ) అనారోగ్యంతో బుధ‌వారం మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య‌, కొడుకు, కూతురు ఉన్నారు. గురువారం ముషీరాబాద్ స్మ‌శాన వాటిక‌లో ప్రేమ్‌రాజ్ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. ప్రేమ్ రాజ్ అంత్యక్రియల్లో పాల్గొని దయార జెమిస్తాన్‌పూర్‌ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దయానంద్ గౌడ్, సూర్యనారాయణ గౌడ్, శ్రీహరి, పరకాల సత్యనారాయణ గౌడ్, కర్ణ ప్రకాశ్ గౌడ్, బొన్ బోన్ సుదర్శన్, పరకాల రాజు గౌడ్, నరేందర్ గౌడ్, పరకాల మనోజ్ గౌడ్, పరకాల సాయి గౌడ్, మహేష్, పాండు, పరకాల సందీప్ గౌడ్, అరవింద్, గౌరీ శంకర్ గౌడ్, విశ్వేశ్వర రెడ్డి, అగి రెడ్డి తదితరులు హాజ‌రై నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page