హైదరాబాద్, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ను ఆ పార్టీ సీనియర్ నాయకుడు అబ్రార్ హుస్సేన్ ఆజాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మక్కా నుండి తెచ్చిన పవిత్ర జలం ( జమ్ జమ్ వాటర్ ) ను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు అందచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply