Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కు మక్కా పవిత్ర జలం అందజేత

ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కు మక్కా పవిత్ర జలం అందజేత

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :     బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ను ఆ పార్టీ సీనియర్ నాయకుడు అబ్రార్ హుస్సేన్ ఆజాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మక్కా నుండి తెచ్చిన పవిత్ర జలం ( జమ్ జమ్ వాటర్ ) ను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు అందచేశారు. 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page