Friday, September 18, 2026
Homedevotionalఉప్పల నివాసంలో ఘనంగా సాయి బాబా నామం, వాసవీ మాత పారాయణం

ఉప్పల నివాసంలో ఘనంగా సాయి బాబా నామం, వాసవీ మాత పారాయణం

నాగోల్, జూన్ 15, అద్దం న్యూస్ :   నాగోల్ లోని ఉప్పల నివాసంలో ఘనంగా సాయి బాబా నామం వాసవీ మాత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భగా టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… సాయి బాబా నామం, వాసవీ మాత పారాయణం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ సాయి బాబా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ:సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page