...

రోషం బాలుకు సేవ పుర‌స్కార్ అవార్డు ప్ర‌దానం

రోషం బాలుకు సేవ పుర‌స్కార్ అవార్డు ప్ర‌దానం

హైదరాబాద్, మార్చి 24, అద్దం న్యూస్ :   హైదరాబాద్ జ‌రిగిన 2026 సంవత్సరం ఉగాది పురస్కారాలలో భాగంగా సినీ న‌టుడు రోషం బాలుకు సేవా పురస్కార్ అవార్డు ద‌క్కింది. మాజీ మంత్రి, సినీ న‌టుడు బాబుమోహన్ చేతుల మీదుగా రోషం బాలుకు సేవా పుర‌స్కార్ అవార్డును అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా రోషం బాలు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం న‌టుల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. త‌న‌కు సేవా పుర‌స్కార్ అవార్డు ద‌క్క‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.