ఆంధ్రప్రదేశ్, అద్దం న్యూస్ : పాక్ కాల్పుల్లో వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త రావడంతో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులు తీవ్ర సోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.
.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply