...

శ్రీ భ్ర‌మ‌రాంబ‌ మ‌ల్లిఖార్జున‌స్వామి అమ్మ‌వార్ల ఊరేగింపు ప‌ల్ల‌కి సేవా పీఠం అంద‌జేత‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ బాకారంలోని శ్రీ భ్ర‌మ‌రాంబ‌ మ‌ల్లిఖార్జున‌స్వామి అమ్మ‌వార్ల ఊరేగింపు కోసం ప‌ల్ల‌కి సేవా పీఠాన్ని స్థానిక‌వాసి జి.స‌తీష్ డొనేట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌ల్ల‌కి సేవా పీఠానికి ప్ర‌త్యేక పూజ‌లు ఆదివారం నిర్వ‌హించారు. అనంత‌రం ప‌ల్ల‌కి సేవా పీఠాన్ని అంద‌చేసిన జి.స‌తీష్‌కు ఆల‌య మేనేజింగ్ ట్ర‌స్టి న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి శాలువాలు క‌ప్పి  ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.సురేష్‌కుమార్‌, ఎ.రామానంద రెడ్డి, గోక న‌వీన్‌, ముదిగొండ ముర‌ళీ, తుమ్మ‌రాజు, జ్ఞానేశ్వ‌ర్ గౌడ్‌, ఆల‌య పూజారి కె.మ‌ధుసూద‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.