Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsసంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలు

సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ :    సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త ప్రవీణ్ అంజలి దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ప్రేమ రామ్మూర్తిని ఘనంగా సన్మానించారు. శ్రీవల్లి శర్మ ఆధ్వర్యంలో సంగీత విధ్వంసులు ఆలపించిన కీర్తనలు అలరించాయి. 

 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page