...

పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్దమ‌వుతున్న విద్యార్థులు స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి – హ‌రియాణా మాజీ గ‌వ‌ర్న‌ర్‌ బండారు దత్తాత్రేయ

పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్దమ‌వుతున్న విద్యార్థులు స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి

– హ‌రియాణా మాజీ గ‌వ‌ర్న‌ర్‌ బండారు దత్తాత్రేయ


హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :     పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్దమ‌వుతున్న విద్యార్థులు స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని హ‌రియాణా మాజీ గ‌వ‌ర్న‌ర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కొమురం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో బండారు ద‌త్తాత్రేయ హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… విద్యార్థులతో వారి చదువు విధానం, పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాల‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.