...

ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదం – అంబర్‌పేట్ బిఅర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్

అంబర్‌పేట్, అద్దం న్యూస్ : వేసవి కాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదపడతాయని అంబర్‌పేట్ బిఅర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ అన్నారు. అంబర్‌పేట్ బిఆర్ఎస్ కార్యాలయం ఎదుట చలివెంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… వాహ‌న‌దారులు, పాద‌చారులు ఎండాకాలంలో మంచినీటి కోసం ఇబ్బందులుప‌డుతున్నార‌ని, వారి కోసం ఇలాంటి చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లావంగు ఆంజనేయులు, ఆకుల మల్లేష్, నజయ్ ముదిరాజ్, నరేంద్ర ముదిరాజ్, మహేష్ గౌడ్, సురేష్ ముదిరాజ్, దశరథ్, రాజేష్, కాశి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.