Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత, పలువురి అరెస్ట్

సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత, పలువురి అరెస్ట్

📰 Generate e-Paper Clip

సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత, పలువురి అరెస్ట్

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :     గ్రూప్ – 1 అభ్యర్థులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలో గల సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కవిత రాకముందే జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.



.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page