...

క‌మ‌నీయంగా శ్రీరాముడి ప‌ట్టాభిషేకం

 

హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :   శ్రీరామ‌న‌వ‌మిలో భాగంగా ప‌లు దేవాల‌యాల్లో సోమ‌వారం శ్రీరాముడి ప‌ట్టాభిషేకం వేడుక‌లు భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయి. ఇందులో భాగంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ్రీరాముడి ప‌ట్టాభిషేకం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌, అర్చ‌కులు బుగ్గ ల‌క్ష్మీప‌తి శ‌ర్మ, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు. The coronation of Lord Rama in a modest manner

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.