రైలు ప్రయాణం చేసిన బండారు దత్తాత్రేయ
సికింద్రాబాద్, మే 29, ( అద్దం న్యూస్ ) : ప్రజా రవాణా ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి ఆశయానికనుగుణంగా కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం సికింద్రాబాద్ నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు రైలు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ… పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపధ్యంలో ఇంధనం ఆదా, ఖర్చుల తగ్గింపు చర్యలను పాటిస్తూ తాను రైలు ప్రయాణం చేశానన్నారు.![]()

![]()












Leave a Reply