Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోల‌క్‌పూర్ డివిజన్ బాకారంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ( మల్లన్న ) దేవాలయంలో ఉగాది పండుగ పంచాంగ శ్రవణం జరిగింది. ఆలయ మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజిరెడ్డి ఆధ్వ‌ర్యంలో మధుసూదన్ పంతులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్ పర్సన్ ఊర్మిళా అంజిరెడ్డి, భక్తులు యాదగిరి, సురేష్ కుమార్, రఘు, ఎం.రాజు, వైపి.రాజు, సంగపాక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page