గణేష్ మండపాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 05, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గణేష్ మండపాల్లో పూజలు జరిగాయి. నియోజకవర్గంలోని ముషీరాబాద్ డివిజన్ అభియంగ్ గణేష్ ఫ్రెండ్స్ ఆజార్‌గల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ పూజలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు సాయి కుమార్ ( బబ్లు ), బాలాజి, సాయి, వీరేందర్ గుప్త, నవీన్ గౌడ్, రమేష్ రామ్, అజయ్ గుప్త తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి పూజలు చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply