నాగోల్, మే 30, అద్దం న్యూస్ : టిపిసిసి అడ్వయిజరి కమిటీ సభ్యుడిగా నియమితులైన ఎం.అంజన్ కుమార్ యాదవ్‌కు టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో –కన్వీనర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. నాగోల్‌లోని ఉప్పల శ్రీనివాస్ నివాసానికి అంజన్ కుమార్ యాదవ్ శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంజన్ కుమార్ యాదవ్‌కు శాలువా కప్పి, జ్ఞాపికను అందచేసి సన్మానం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply