భాగ్య‌న‌గ‌ర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో విఘ్నేశ్వ‌రుడికి పూజ‌లు

భాగ్య‌న‌గ‌ర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో విఘ్నేశ్వ‌రుడికి పూజ‌లు

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) :   వినాయ‌క‌చ‌వితిని పుర‌స్క‌రించుకొని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ ప‌ద్మ‌శాలికాల‌నీలో గ‌ణేష్ న‌వ‌రాత్రుల వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. భాగ్య‌న‌గ‌ర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేష‌న్ నిర్వాహ‌కులు మాచ‌ర్ల గోవింద్ రావు ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ విగ్ర‌హానికి పూజ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా భ‌క్తులు, స్థానికులు, అసోసియేష‌న్ స‌భ్యులు, చిన్నారులు పూజ‌లో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page