Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalభ‌వాని శంక‌ర దేవాల‌యంలో స‌ర‌స్వ‌తీ దేవి రూపంలో అమ్మ‌వారు

భ‌వాని శంక‌ర దేవాల‌యంలో స‌ర‌స్వ‌తీ దేవి రూపంలో అమ్మ‌వారు

📰 Generate e-Paper Clip

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో స‌ర‌స్వ‌తీ దేవి రూపంలో అమ్మ‌వారు

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 29, అద్దం న్యూస్ :    దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో అమ్మ‌వారిని సోమ‌వారం శ్రీ సరస్వతీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ చైర్మన్ సురేష్ కుమార్, ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్‌, ఆల‌య అర్చ‌కులు, భ‌క్తులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page