క్రికెట్ బెట్టింగ్ కు యువకుడి బలి

 

క్రికెట్ బెట్టింగ్ కు యువకుడి బలి

హైదరాబాద్, అద్దం న్యూస్ :   క్రికెట్ బెట్టింగ్తో సికింద్రాబాద్లో ఓ యువకుడు బలయ్యాడు. సుచిత్రలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్లో ఉంటున్న రాజ్వీర్సింగ్ ఠాకూర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టాడు. డబ్బులు నష్టపోవడంతో రాజ్వీర్సింగ్ ఠాకూర్ ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న నిజామాబాద్ జిల్లా ఆకులకొండకు చెందిన ఆకాష్ అనే యువకుడు కూడా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టి 5 లక్షలు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page