విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎయిర్‌టెల్ రాజు

హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముషీరాబాద్ మహంకాళి దేవాలయం మాజీ ఛైర్మన్ ఎయిర్‌టెల్ ( దోమల ) రాజు, పద్మశాలి సంఘం నాయకులు కత్తుల సుదర్శన్, బొమర్ల సతీష్, నరేందర్ తదితరులు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply